Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

??ందరికీ నమస్కారం

Ads
??ందరికీ నమస్కారం
Create a similar
Send a card
The content of the card
BARASALA FUNCTION INVITATION

అందరికీ నమస్కారం

నేను మీ చిట్టి తల్లి ని.
మరేమో అమ్మ నాన్న చిన్ని తల్లి అని
తాతయ్య నానమ్మ బంగారు తల్లి అని
అమ్మమ్మ తాతయ్య బంగారం అని
మామయ్య ఏమో బుడ్డమ్మ అని
అత్త ఏమో చిన్ని కంపాస్ అని
ఇలా అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్లు పిలుస్తున్నారు. మరి ఇలా కాదు అని పెద్దవాళ్ళు అందరూ కలిసి ఫిబ్రవరి న లో నాకు ఒక మంచి పేరు పెడదామని నిర్ణయించారు.

మరి మీరు కూడా వచ్చి నా కొత్త పేరు విని నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా రండి. మీ అందరి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా.

అక్కడే అందరికీ మా అమ్మమ్మ తాతయ్య భోజనం కూడా ఏర్పాటు చేశారు.


ఇట్లు
మీ వికేష్ ప్రశాంతి ల ముద్దుల కూతురు
Similar cards
Inspirations
Gurudawara Sri Guru Singh Sabha25th june 2024।Hotel Royal Reve,SD Road, near Clock Tower, Secunderabad,Telangana-500003Grand Parents - Sunil & AshaThere are very few occassions where everyone in the family wishes for the sameAt 3Pm Onwards
Statistics Created today: 0 Created yesterday: 91 Created 7 days: 453 Created 30 days: 2099 All ecards: 338955
Copyright by CreateGreetingCards.eu