Create a similar
Send a card
The content of the card
అందరికీ నమస్కారం
నేను అనగా మా అమ్మ (సాయి శ్రీజ) నాన్న (శ్రీధర్)ల ముద్దుల పాపని అయితే ముచ్చట ఎంటి అంటే నన్ను పేరుతో పిలవడానికి నాకు పేరు లేదు అని మా అమ్మమ్మ (కటకం పద్మ) తాత (కటకం వెంకన్న) నానమ్మ (జాబు సరోజన) తాత (జాబు రామయ్య) కలిసి నాకు పేరు పెట్టడానికి వేదికగా ఎస్. ఎస్ బంక్వెట్ హాల్ సమయం 7 గంటలకు నిర్ణయించారు. కావున మీ అందరూ వచ్చి నన్ను మీ మంచి మనసుతో ఆశీర్వదించి మా వాళ్ళు ఏర్పాటు చేసిన విందుని స్వీకరించి వెళ్ళాలని నా యొక్క మనవి.
ఇట్లు
మీ అందరికీ సుపరిచితుడు అయిన మా మేనమామ(సాయి తేజ) ముద్దుల కోడలు.
Statistics
Created today: 9
Created yesterday: 119
Created 7 days: 1065
Created 30 days: 3667
All ecards: 332721
Copyright by CreateGreetingCards.eu