Create a similar
Send a card
The content of the card
కైలాస గౌరీ నోము ఆహ్వానము
*******************************
శ్రీమతి & శ్రీ మానస, ఫణీంద్ర రాయప్రోలు దంపతుల ఆహ్వానము
శ్రీమతి మానస కైలాస గౌరీ నోము నోచుకొనుటకై నిశ్చయించబడినది.
కావున మీరు తప్పక విచ్చేసి తాంబూలం స్వీకరించి మీ ఆశీస్సులు అందచేయాలసినదిగా కోరి ప్రార్థిస్తున్నాము.
దయచేసి దీన్ని వ్యక్తిగత ఆహ్వానముగా పరిగణించండి.
తేది - 18.04.2024
వారము - గురువారం
సమయం - ఉదయం 09:00 నుండి 12:00 గంటల వరకు.
వేదిక - B బ్లాక్, ఫ్లాట్ నం.1401, రాంకీ టవర్స్, రోలింగ్ హిల్స్ ప్రక్కన, గచ్చిబౌలి.
Statistics
Created today: 6
Created yesterday: 74
Created 7 days: 1593
Created 30 days: 3658
All ecards: 328992
Copyright by CreateGreetingCards.eu