Createa free cards
Searchmade ecards
Wishesbase wishlist

🕉️ 🙏🪷మలపాక వారి*శ్రీ కైలాస గౌరి నోము

Ads
🕉️ 🙏🪷మలపాక వారి*శ్రీ కైలాస గౌరి నోము
Create a similar
Send a card


Zbieramy na nowe darmowe kartki!

The content of the card
🕉️ 🙏🪷మలపాక వారి*శ్రీ కైలాస గౌరి నోము ఆహ్వానము*🪷. 🙏మా కోడలు శ్రీమతి స్వరూప""w/o శ్రీ మలపాక అశ్విన్ కుమార్
భక్తిశ్రద్ధలతో"" శ్రీ కైలాస గౌరి నోమును నిర్వహించబోతున్నది"" 🙏

ఈ శుభ సందర్భంలో
మీరు విచ్చేసి పసుపు, కుంకుమ, పండు, తాంబూలము స్వీకరించి
మీ ఆశీస్సులతో మమ్మల్ని కృతార్థులుగా చేయవలసిందిగా
మనఃపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము 🙏

📅 **తేదీ**: 16 october, గురువారం
🕘 **సమయం**: ఉదయం 9:00 గంటల నుండి
📍 **స్థలం**: శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవాలయం, మన గాయత్రి బ్రాహ్మణ కళ్యాణ మండపం దగ్గర, తాడేపల్లిగూడెం
📞 **సంప్రదించండి**: 9035348168,9985587229

💐🙏 **ధన్యవాదములు** 🙏💐🪷🪷🪷ఆహ్వానితులు: శ్రీమలపాక సూర్యప్రకాశరావు , శ్రీమతి నాగేశ్వరి🪷🪷🪷 మరియు పుల్లాభోట్ల కృష్ణవేణి
Similar cards
Inspirations
(Grandson of Premlata & Harish Khandelwal)Urime 8 Marsi Nuse11 Hanuman ChalisaMrs Tabassum Hussain w/o Late Dr. Farid Hussain Cordially Invite you to attend the Aqeeqah ceremonyNagyon boldog 18. születésnapot kívánunkŻyj tak, aby każdy kolejny dzień
Statistics Created today: 7 Created yesterday: 6 Created 7 days: 52 Created 30 days: 259 All ecards: 360853
Copyright by CreateGreetingCards.eu