Create a similar
Send a card
The content of the card
కేశఖండన ఆహ్వానము
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంllర మాఘ బII సప్తమి ఆదివారం తేదీ: 12-02-2023 స్వాతి నక్షత్ర యుక్త మీన లగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఉII 9-25 నిIIలకు చిII అయాచితుల వశిష్ఠ శర్మ కి కేశఖండనము జరుపబడును.
కావున ఇట్టి కార్యక్రమానికి తామెళ్లరు విచ్చేసి చిరంజీవిని ఆశీర్వదించి మా ఆతిథ్యమును స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన.
ఆహ్వానించు వారు:
అయాచితుల వెంకటేశ్వర రావు - ఆమని
సెల్: 9618663392,9290555523
విందు : కార్యక్రమానంతరం
స్థలం; మా స్వగృహమున,
గ్రామం:- చందుర్తి
Statistics
Created today: 59
Created yesterday: 74
Created 7 days: 914
Created 30 days: 4138
All ecards: 330158
Copyright by CreateGreetingCards.eu