శ్రీరస్తు !శుభమస్తు ! అవిఘ్నమస్తు
Create a similar
Send a card
The content of the card
శ్రీరస్తు !శుభమస్తు ! అవిఘ్నమస్తు
కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్ధ ప్రదాయినే శ్రీమద్ వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం
కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభ పత్రిక
ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్ వారు వ్రాయు ఆహ్వాన శుభ పత్రిక
స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీక్రోధి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం అనగా తేదీ. 19-05-2024 సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున మీ సకుటుంబ సపరివార సమేతంగా విచ్ఛేసి స్వామి వారి కళ్యాణం తిలకించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము
వేదిక
ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్
మిధిలాపురి వుడా కాలనీ
మధురవాడ
ఆహ్వానించువారు
ఆదిత్య ఫార్చ్యూన్ టవర్స్
Statistics
Created today: 135
Created yesterday: 81
Created 7 days: 605
Created 30 days: 2264
All ecards: 339244
Copyright by CreateGreetingCards.eu